వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

Photo Gallery
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హెచ్‌ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ను ముట్టడించారు.
కార్మికుల సమస్యలపై ప్రభుత్వం, యాజమాన్యం స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు.
Comments
Loading comments...


