Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్ ఆడిటోరియంలో ఊడిపడిన సీలింగ్.. తప్పిన ప్రమాదం

Follow Udayam on Google
Sudheer Oct 05, 2026 12:16 PM కరీంనగర్General
కరీంనగర్ పాత కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి సరిగ్గా ముందు పైకప్పు సీలింగ్ పెచ్చులు ఊడి కుర్చీలపై పడ్డాయి. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లీకేజీ సమస్యతో సతమతమవుతున్న ఆడిటోరియానికి వెంటనే మరమ్మతులు చేయాలని, కొత్త కలెక్టరేట్ ను త్వరగా ఉపయోగించాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...