వార్తలకు తిరిగి వెళ్లండి
సింగరేణిలో కేటీఆర్ నిర్వహించిన సభ కార్మికుల కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే నిర్వహించినట్లు ఉందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కార్మికుల సమస్యలపై పోరాడాల్సిన బీఆర్ఎస్ షో ఆఫ్ చేస్తోందని వ్యాఖ్యానించారు.
కార్మికులకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేయించే అంశంపై తాము పోరాడామని కవిత తెలిపారు. రానున్న సింగరేణి ఎన్నికల్లో హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

