వార్తలకు తిరిగి వెళ్లండి

*1799 –బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను ఎదిరించిన తమిళ పాలకుడు వీరపాండ్య కట్టబొమ్మన్ను కాయత్తార్లో బ్రిటిష్ అధికారులు ఉరితీశారు.
*1905 – లార్డ్ కర్జన్ హయాంలో బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన బెంగాల్ విభజన అక్టోబర్ 16న అమల్లోకి వచ్చింది. దీనికి వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం ఉధృతమైంది.
*1878 –ప్రముఖ మలయాళ కవి, రచయిత వల్లతోల్ నారాయణ మీనన్ అక్టోబర్ 16న జన్మించారు.
Comments
Loading comments...

