వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణికి రావాల్సిన రూ.59 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ ఎదుట కార్మికులతో కలిసి ఆందోళన చేపట్టారు.
బకాయిలు చెల్లించకపోతే ట్రాన్స్‌కో, జెన్‌కోలకు బొగ్గు సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. బెల్లంపల్లి రీజియన్ నుంచి కార్మికులు, యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

