వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 30న మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ లో నిర్వహించనున్న 'సింగరేణి బకాయి-బీజేపీ లడాయి' ధర్నాను కార్మికులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి కోరారు. మంగళవారం బెల్లంపల్లిలోని శాంతిఖని గనిపై కార్మికులను కలిసి మాట్లాడారు.
కార్మికులు చెమటోడ్చి సింగరేణికి లాభాలు తీసుకువస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా వాడుకుంటుందన్నారు. నాయకులు, కార్మికులు పాల్గొన్నారు
Comments
Loading comments...

