వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ప్రముఖ గాయకుడు మల్లికార్జున రావు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది అతని తల్లి ఝాన్సీ (70) ఈరోజు తనువు చాలించారు గోపాల్ పట్నం పెట్రోల్ బంకు వద్ద నివాసం ఉంటున్న
ఆమె అనారోగ్యంతో అభివృద్ధి చెందడంతో కుటుంబ సభ్యులు శోకంలో మునిగారు. మల్లికార్జున రావు తో పాటు అతని భార్య గోపిక పూర్ణిమ ఇప్పటికే విశాఖ చేరుకున్నారు
Comments
Loading comments...

