Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

18 అత్యవసర సేవలకు ఒకే నంబర్

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 07, 2026 12:36 PM హైదరాబాద్General
18 అత్యవసర సేవలకు ఒకే నంబర్ - Udayam
ఆపదలో ఉన్న ప్రజలకు వేగంగా అత్యవసర సేవలు అందించేందుకు డయల్–112ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని పోలీసులు తెలిపారు. డయల్–100 స్థానంలో అమల్లోకి వచ్చిన 112 ద్వారా అంబులెన్స్, దొంగతనాలు, అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళల భద్రత సహా 18 రకాల అత్యవసర సేవలను పొందవచ్చన్నారు. కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థతో సేవలు మరింత వేగంగా అందుతాయని తెలిపారు.

Comments

G
Loading comments...