Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయని అశ్విని రాథోడ్ ప్రతిభ

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 8:51 AM జాతీయంవినోదం
గాయని అశ్విని రాథోడ్ ప్రతిభ - Udayam
టెలివిజన్ రియాలిటీ షోలో తన అద్భుతమైన గాత్రంతో దర్శకుడు అనిల్ రావిపూడి, గాయని శైలజను ఆకట్టుకున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన అశ్విని రాథోడ్. ఆమె తన ప్రతిభను ప్రదర్శించారు. ఏడేళ్లుగా నిరంతర సాధన చేస్తూ సంగీత రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆ బంజారా బిడ్డ ప్రయాణం గ్రామీణ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.

Comments

G
Loading comments...