వార్తలకు తిరిగి వెళ్లండి

హరియాణా గాయకుడు, నటుడు అంకిత్ బాల్యన్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో దుండగులు కాల్చి చంపారు. జిమ్ నుంచి బయటకు వస్తున్న అతడిపై 18 రౌండ్ల కాల్పులు జరగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
హత్య తమ పనేనంటూ జితేందర్ మన్ గోగి గ్యాంగ్ సోషల్ మీడియాలో ప్రకటించింది. 2021లో గోగి హత్యను ప్రస్తావిస్తూ అంకిత్ రూపొందించిన పాటే కారణమని గ్యాంగ్ ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

