వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న సింగరేణి కార్మికుల కోసం మెడికల్ బోర్డు నిర్వహించాలని TBGKS నాయకులు డిమాండ్ చేశారు. రామగుండం GDK-2, 2A గనిపై మంగళవారం నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు.
TBGKS నాయకులు యాజమాన్యం అర్హులైన కార్మికులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. అనంతరం గని మేనేజర్ శివయ్యకు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

