Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి కార్మికుడి కుటుంబానికి రూ.40 లక్షల ఎక్స్‌గ్రేషియా

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 05, 2026 1:44 PM జయ శంకర్ భూపాలపల్లి General
సింగరేణి కార్మికుడి కుటుంబానికి రూ.40 లక్షల ఎక్స్‌గ్రేషియా - Udayam
సింగరేణి పరిధిలో ఎస్‌వీసీలో సూపర్‌వైజర్‌గా పనిచేసిన శ్రీహరి కుటుంబానికి రూ.40 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు ద్వారా మృతుడి భార్య స్రవంతికి చెక్కును అందజేశారు. ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి, బ్యాంకు మేనేజర్ గుగులోత్ కల్యాణ్ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులు బ్యాంకుల సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని జీఎం సూచించారు.

Comments

G
Loading comments...