Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి లాభాల ప్రకటనపై జాప్యం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 18, 2026 6:54 AM మంచిర్యాలGeneral
సింగరేణి లాభాల ప్రకటనపై జాప్యం - Udayam
ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు గడుస్తున్నా 2025-26 వార్షిక లాభాలను ప్రకటించకపోవడంపై సింగరేణి కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యం తగ్గడంతో ఈసారి లాభాలు క్షీణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది సంస్థ విస్తరణ కోసం కేటాయించిన రూ.4,034 కోట్ల నిధుల ఖర్చుల వివరాలను కూడా యాజమాన్యం వెల్లడించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...