Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు లేక డోలీ కట్టి.. రెండు కిలోమీటర్లు మోసుకొచ్చి

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 18, 2026 8:28 AM ములుగు General
రోడ్డు లేక డోలీ కట్టి.. రెండు కిలోమీటర్లు మోసుకొచ్చి - Udayam
తీవ్ర జ్వరంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన గిరిజన యువకుడిని 108 సిబ్బంది కాపాడారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వాహనాన్ని రెండు కిలోమీటర్ల దూరంలోనే నిలిపేశారు. అక్కడి నుండి గ్రామస్థుల సాయంతో యువకుడిని డోలీ కట్టి అంబులెన్స్ వరకు మోసుకొచ్చారు. ప్రథమ చికిత్స అందించి ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...