వార్తలకు తిరిగి వెళ్లండి
ఎయిమ్స్ లక్ష్యంగా ఆలిండియా 13వ ర్యాంక్

నీట్-యూజీ 2026 ఫలితాల్లో వరంగల్‌కు చెందిన వీరయ్యగారి సహ్యూ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 13వ ర్యాంక్ సాధించాడు. పేపర్ లీకేజీ వల్ల మొదటి పరీక్ష రద్దయినప్పటికీ, మనోధైర్యం కోల్పోకుండా చదివి ఈ విజయం అందుకున్నట్లు సహ్యూ తెలిపాడు.
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రవేశం పొంది కార్డియాక్ సర్జన్ కావడమే తన లక్ష్యమని, పట్టుదలతో శ్రమించి కష్టానికి తగిన ఫలితం సాధించానని సహ్యూ సంతోషం వ్యక్తం చేశాడు.
Comments
Loading comments...