వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
నల్గొండ జిల్లా కేంద్రం శ్రీకృష్ణానగర్‌లోని లతీఫ్ సాహెబ్ గుట్ట కింద ఉన్న వందల ఏళ్ల చరిత్ర కలిగిన కొండచెలిమ బావి విశేషాలు ఇవి. ఒకప్పుడు ఫ్లోరైడ్ పీడిత నల్గొండ ప్రజల దాహాన్ని తీర్చిన ఈ బావి నీరు ఎంతో తియ్యగా ఉంటుంది.
మొదట కొండ చెలిమగా మొదలై, కాలక్రమేణా బావిగా మారిన ఈ ప్రాంతంలో ఏడాదిలో పది నెలల పాటు నీరుంటుందని స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...


