వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు భూముల స్వాధీన ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో పాటు, హైడ్రా అధికారులు భారీ సిబ్బందితో గ్రామానికి చేరుకోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అక్రమ కట్టడాల కూల్చివేత భయంతో స్థానికులు ఆందోళన చెందుతుండగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

