వార్తలకు తిరిగి వెళ్లండి
దివ్య దక్షిణ యాత్రకు ప్రత్యేక రైలు

దక్షిణభారత పుణ్యక్షేత్రాల సందర్శనకు ఐఆర్‌సీటీసీ 'దివ్య దక్షిణ యాత్ర' ప్రత్యేక రైలును ప్రకటించింది. ఈ నెల 20న సికింద్రాబాద్‌లో బయలుదేరే ఈ ప్యాకేజీలో అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి వంటి ప్రాంతాలు ఉన్నాయి.
8 రాత్రులు, 9 పగళ్ల ఈ యాత్రకు స్లీపర్ క్లాస్ ధర రూ.15,600 కాగా, థర్డ్ ఏసీకి రూ.23,100గా నిర్ణయించారు.
Comments
Loading comments...