వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక ప్రభుత్వ సంస్థ హట్టి గోల్డ్‌మైన్స్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సింగరేణి అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. రెండు సంస్థల సాంకేతిక నైపుణ్యం, అనుభవాన్ని సమన్వయం చేస్తే బంగారం ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు.
హట్టి అనుభవాన్ని దేవదుర్గ్ బంగారం, రాగి ఖనిజ అన్వేషణ ప్రాజెక్టులో వినియోగించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

