Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి ‘బాయిబాట’

Follow Udayam on Google
Harika Jun 20, 2026 2:07 PM జయ శంకర్ భూపాలపల్లి General
సింగరేణి ‘బాయిబాట’ - Udayam
సింగరేణిలో పెండింగ్‌లో ఉన్న 1200 మంది వారసులకు నెల రోజుల్లోగా ఉద్యోగాలు ఇవ్వాలని, లేనిపక్షంలో జులై 20 నుండి నిరాహార దీక్ష చేస్తానని కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సింగరేణి అధికారుల తీరుపై ఆమె మండిపడుతూ, కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక హౌసింగ్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...