Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి వార్షిక పోటీల షెడ్యూల్‌

Follow Udayam on Google
Harika Aug 22, 2026 4:51 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
సింగరేణి వార్షిక పోటీల షెడ్యూల్‌ - Udayam
ఉద్యోగుల సంక్షేమంతోపాటు క్రీడలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు సింగరేణి ఏటా వార్షిక పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పోటీల షెడ్యూల్‌ను శనివారం ప్రకటించింది. ఇవి సెప్టెంబర్‌ 29 నుంచి నవంబర్‌ 20 వరకు జరగనున్నాయి. పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు కోల్‌ఇండియా స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు సంస్థ తెలిపింది.

Comments

G
Loading comments...