Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భగత్ సింగ్ 119వ జయంతి ఘనంగా.. ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలి

Follow Udayam on Google
Hafiz Ghouse Sep 28, 2026 6:16 PM కర్నూలుGeneral
భగత్ సింగ్ 119వ జయంతి ఘనంగా.. ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలి - Udayam
పత్తికొండ: సర్దార్ భగత్ సింగ్ 119వ జయంతిని పురస్కరించుకొని సోమవారం సీపీఐ కార్యాలయంలో AIYF AISF ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమానికి AIYF మండల కార్యదర్శి సిద్దలింగప్ప అధ్యక్షత వహించారు. భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేశారని తెలిపారు. యువత ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని కూడా పిలుపునిచ్చారు. ఓటు హక్కు పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు.

Comments

G
Loading comments...