Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతతో కలిసి ‘భజన్ క్లబ్బింగ్’లో ప్రధాని మోదీ

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 1:08 PM జాతీయంGeneral
ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పార్క్‌లో నిర్వహించిన ‘భజన్ క్లబ్బింగ్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువతతో కలిసి భజనలు విన్న మోదీ చప్పట్లు కొడుతూ, కంజరి వాయించారు. ఈ కార్యక్రమాన్ని మోదీ ‘స్పెక్టాక్యులర్’గా అభివర్ణించారు.

Comments

G
Loading comments...