Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TGTET ఇన్-సర్వీస్-2026 ఫలితాలు

Follow Udayam on Google
Uday Bhaskar Sep 26, 2026 12:55 PM రంగారెడ్డిGeneral
TGTET ఇన్-సర్వీస్-2026 ఫలితాలు - Udayam
TG TET ఇన్-సర్వీస్ టీచర్ల ఫలితాలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ విడుదల చేశారు. మొత్తం 24,986 మంది దరఖాస్తు చేసుకోగా 22,477 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 15,749 మంది అర్హత సాధించారు. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో CBT విధానంలో పరీక్షలు జరిగాయి. పేపర్-1లో 68.76%, పేపర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో 73.60%, సోషల్ స్టడీస్‌లో 67% ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం పాస్ శాతం 70.07%

Comments

G
Loading comments...