వార్తలకు తిరిగి వెళ్లండి
రేవంత్ రెడ్డి ఇంగ్లీష్‌లో ప్రసంగిస్తుండగా.. ఆయన మాటలను మలయాళంలోకి అనువదించేందుకు ట్రాన్స్లేటర్ తడబడినట్లు కనిపించింది.
ఇంగ్లీష్ స్పీచ్ అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతూ, ఏం చెప్పాలో తెలియక తల పట్టుకున్న ట్రాన్స్లేటర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

