వార్తలకు తిరిగి వెళ్లండి

CEO-CM ఇమేజ్‌ను మార్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ జాతీయ మీడియాలో వచ్చిన కథనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. 1990ల్లో టెక్నాలజీ ఎకోసిస్టమ్, ఆర్థిక అవకాశాల కల్పన అవసరమైందన్నారు.
ఇప్పుడు రైతులకు సాగునీరు అందించడమే తన ప్రాధాన్యమని చెప్పారు. IT అయినా, నీటి ప్రాజెక్టులైనా ప్రజల జీవనోపాధిని బలోపేతం చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
Comments
Loading comments...

