వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ MLA మల్లారెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఆర్మూర్ MLA పైడి రాకేశ్‌రెడ్డితో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
ఇటీవల న్యూజిలాండ్‌లో పర్యటించిన మల్లారెడ్డి.. తాజాగా ఆస్ట్రేలియాలో బీజేపీ నేతలతో సమావేశమైన ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే తాను పార్టీ మారబోనని గతంలో మల్లారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

