వార్తలకు తిరిగి వెళ్లండి
సింధు జపాన్ ఓపెన్ చాంపియన్

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నీలో చాంపియన్‌గా నిలిచి హిస్టరీ క్రియేట్ చేసింది. 19 నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆమె ఈ అంతర్జాతీయ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఈ టోర్నీ 44 ఏళ్ల చరిత్రలో టైటిల్ గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా తెలుగుతేజం సింధు రికార్డు సృష్టించింది. గతంలో 1983లో ప్రకాశ్ పదుకొనె ఇక్కడ రన్నరప్‌గా నిలిచారు.
Comments
Loading comments...