వార్తలకు తిరిగి వెళ్లండి

బోనకల్ మండలం రావినూతలలో వైఎస్సార్ విగ్రహం వద్ద సిమెంట్ లారీ అదుపుతప్పి బుధవారం తెల్లవారుజామున బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మధిరకు చెందిన కానిస్టేబుల్ నరేష్ ఉన్నట్లు సమాచారం
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు స్పందించి లారీలోని డ్రైవర్ను బయటకు తీసుకువచ్చారు. సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

