వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ పత్రాలతో సిమ్‌లు పొందడం, ఇతరుల గుర్తింపుతో యాక్టివేట్ చేయడం, టెలికాం ఐడెంటిఫైయర్లను ట్యాంపర్ చేయడం నేరమని డాట్ హెచ్చరించింది. టెలికమ్యూనికేషన్స్ చట్టం-2023 ప్రకారం మూడేళ్ల వరకు జైలు, రూ.50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.
తమ పేరిట ఉన్న సిమ్‌లను ఇతరులకు ఇవ్వొద్దని, నకిలీ పత్రాలతో కనెక్షన్లు తీసుకోవద్దని డాట్ సూచించింది.
Comments
Loading comments...

