Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సొంత ఇంటి కోసం మూగ వేదన

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 07, 2026 11:13 AM నిజామాబాద్General
సొంత ఇంటి కోసం మూగ వేదన - Udayam
రెంజల్ గ్రామానికి చెందిన మూగవాడు షేక్ బాబుమియా తనకు సొంత ఇల్లు లేదా స్థలం కేటాయించాలని కలెక్టరేట్ ప్రజావాణిలో అధికారులకు మొరపెట్టుకున్నారు. గ్యాస్ సబ్సిడీ కూడా అందడం లేదని ఆయన తన ఆవేదనను సైగలతో తెలియజేయడం అక్కడ ఉన్న వారిని కలిచివేసింది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బాబుమియాకు సాయం అందజేయాలని ఆయన కోరుతున్నారు.

Comments

G
Loading comments...