వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఆరోపణలను మంత్రులెవరూ బహిరంగంగా ఖండించకపోవడం కాంగ్రెస్‌లో చర్చకు దారితీసింది. సుస్మిత వ్యాఖ్యలను సురేఖ ఖండించకపోవడంతో ఆమె వైఖరిపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో కొందరు మాత్రమే స్పందించగా.. మంత్రుల మౌనం వ్యూహాత్మకమా అనే సందేహాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

