Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిలబస్ మార్పులపై అధ్యాపకులకు అవగాహన శిక్షణ ప్రారంభం

Follow Udayam on Google
S kumar Aug 19, 2026 12:00 AM పెద్దపల్లి General
సిలబస్ మార్పులపై అధ్యాపకులకు అవగాహన శిక్షణ ప్రారంభం - Udayam
స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డి.కల్పన ప్రారంభించారు. ఇంటర్ విద్యామండలి ఆదేశాల మేరకు సిలబస్‌లో వచ్చిన మార్పులపై అధ్యాపకులకు అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, డీఏఎంఓ శంకరయ్య, ప్రిన్సిపాల్స్ నిర్మల, నాగభూషణం పాల్గొన్నారు.

Comments

G
Loading comments...