వార్తలకు తిరిగి వెళ్లండి

హీరో వెంకటేశ్ నటించిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా అక్టోబర్ 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.టీమిండియా క్రికెటర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, వైభవ్, నితీశ్, తిలక్ వర్మ సిక్సర్లు కొట్టడమే కాదు.
తమ సినిమా కూడా స్టేడియం బయట సిక్సర్లు కొడుతుందని వెంకటేశ్ సరదాగా వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

