వార్తలకు తిరిగి వెళ్లండి

మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ నటించిన తొలి తెలుగు చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. శశాంక్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఎస్.ఎస్.
రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించిన ఈ చిత్రంలో సారా పాలేకర్ కీలక పాత్ర పోషించారు.
Comments
Loading comments...

