వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నుంచి గోవా వరకు కూచిపూడి కళా ప్రదర్శన, కళా ప్రచార ప్రయాణం ఎంతో ఆసక్తిగా ఉందని డైరెక్టర్ లీలాకృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ సమక్షంలో ఈ ప్రదర్శనలు నిర్వహించామని తెలియజేశారు. శ్రీకాకుళం కళావైభవం, సంస్కృతి, సంప్రదాయాలు రాష్ట్రాలు దాటి వెళ్లడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
Comments
Loading comments...

