వార్తలకు తిరిగి వెళ్లండి

సిక్కింలో అటవీ రక్షక (ఫారెస్ట్ గార్డ్) ఉద్యోగాల భర్తీలో అగ్నివీరులకు 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ గోలే ప్రకటించారు.
గ్యాంగ్‌టక్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇప్పటికే సిక్కిం పోలీసు ఉద్యోగాల్లోనూ అగ్నివీరులకు 20 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

