Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపటి నుంచే సికింద్రాబాద్ మహంకాళి బోనాలు

హరిక శర్మ Jul 18, 2026 5:03 PM హైదరాబాద్about 1 hour ago
రేపటి నుంచే సికింద్రాబాద్ మహంకాళి బోనాలు - Udayam Digital
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆషాఢ బోనాల జాతర రేపటి నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. రేపు సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించే ఘటోత్సవంతో ఈ ఉత్సవాలకు ఘనంగా అంకురార్పణ జరగనుంది. నగరవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 2న ప్రధాన బోనాల ఉత్సవం, 3న రంగం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...