Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతను ముంచుతున్న 'సిరప్' మత్తు

సాయి తేజ Jul 18, 2026 5:17 PM హైదరాబాద్about 2 hours ago
యువతను ముంచుతున్న 'సిరప్' మత్తు - Udayam Digital
హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు ప్రత్యామ్నాయంగా నిద్రమాత్రలు, దగ్గు సిరప్‌లను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టురట్టయింది. మత్తుకు బానిసలైన యువతను టార్గెట్ చేస్తూ, వీటిని భారీ ధరలకు అమ్ముతూ ఈ కేటుగాళ్లు లక్షలు సంపాదిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన సీసీఎస్‌ స్పెషల్‌ క్రైమ్‌ టీం, హబీబ్‌నగర్‌ పోలీసులు నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Comments

G
Loading comments...