వార్తలకు తిరిగి వెళ్లండి

తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చి, అందులో 1,60,083 ఉద్యోగాలను విజయవంతంగా భర్తీ చేశామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఐటీ, పరిశ్రమల ద్వారా ప్రైవేట్ రంగంలోనూ 24 లక్షల ఉద్యోగాలను సృష్టించామన్నారు.
ఇంత చేసినా పత్రికల మొదటి పేజీల్లో ప్రకటనలు ఇచ్చి డబ్బా కొట్టుకోకపోవడమే తాము చేసిన అతిపెద్ద తప్పిదమని, నిరుద్యోగుల సభలో కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

