Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్‌లో తీజ్‌ పండుగకు ఘనంగా శ్రీకారం

Follow Udayam on Google
Girish Bidkar Aug 20, 2026 5:25 PM హైదరాబాద్General
సికింద్రాబాద్‌లో తీజ్‌ పండుగకు ఘనంగా శ్రీకారం - Udayam
సికింద్రాబాద్‌ యూనివర్సిటీ PG కళాశాలలో ప్రిన్సిపల్‌ ఎస్‌.కవితాదేవి నేతృత్వంలో, బంజారా కళాశాల కమిటీ ఆధ్వర్యంలో తీజ్‌ పండుగను ఘనంగా ప్రారంభించారు. ఈనెల 27 వరకు వేడుకలు కొనసాగనున్నాయి. చివరిరోజు నిమజ్జనంతో ఉత్సవాలు ముగియనున్నాయి. బంజారాల కుల దైవాన్ని భక్తిశ్రద్ధలతో కొలిచారు.

Comments

G
Loading comments...