వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నేకొత్తపల్లికి చెందిన దళితునాగభూషణం భూమి సర్వే నంబర్ 263-బి2 లోని 3 సెంట్ల భూమిని నకిలీ ధృవీకరణ పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడాన్ని ఏపీ ఎమ్మార్పీఎస్ వెంకటేష్, బిఎస్పీ జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ ఖండించారు.
తల్లి, కూతురికి 4 వయస్సు తేడా ఎక్కడైనా ఉంటుందా, చూడకుండా రిజిస్ట్రేషన్ చేయడం రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల తప్పని వెంటనే రద్దు చేయక పొతే పెద్ద ఎత్తు ఆందోళన చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

