Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట సచివాలయంలో గ్రామసభ

Follow Udayam on Google
Ganga Oct 03, 2026 1:04 PM పార్వతీపురం మన్యంGeneral
సీతంపేట సచివాలయంలో గ్రామసభ - Udayam
సీతంపేట (M) కేంద్రంలోని సచివాలయ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి, DLC మెంబర్ పవన్, ముర మోహన్, జయలక్ష్మి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చర్చించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...