వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేటలోని రాత్రి వేళలో ప్రధాన రహదారులపై ఆవుల గుంపులుగా సంచరిస్తుండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దీగా ఉండే రోడ్లపైనే ఆవులు నిలిచిపోవడంతో వాహనాలు వెళ్లే సమయంలో ప్రమాదాల భయం నెలకొంది.
పశువుల యజమానులు వాటిని రోడ్లపైకి వదిలేస్తున్నా పట్టించుకునే వారు లేకపోవడంతో సమస్య రోజురోజుకూ పెరుగుతోందని వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

