వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క అన్నారు. దుబ్బలో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడం, బూత్ కమిటీలను క్రియాశీలం చేయడం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించారు.
సమావేశంలో PCC మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

