వార్తలకు తిరిగి వెళ్లండి

సీతారామపురం పీహెచ్సీలో సిబ్బంది కొరతతో వైద్య సేవలకు ఆటంకం కలుగుతోందని ప్రజలు తెలిపారు. స్టాఫ్ నర్సులు లేక విలేజ్ క్లినిక్ల ఎంఎల్హెచ్పీలు పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్నారు.
దీంతో గ్రామీణ ప్రాంతాల్లో సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అధికారులు స్పందించి సిబ్బందిని నియమించాలని కోరారు.
Comments
Loading comments...

