వార్తలకు తిరిగి వెళ్లండి

సీతారామపురం మండలం గంగవరంలోని పాఠశాల ప్రాంగణంలో చేతి పంపు వద్ద మురుగు నీరు నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.
దుర్వాసన, దోమల సమస్యతో అసౌకర్యానికి గురవుతున్నామని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

