Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీతాఫల్‌మండిలో CMRF చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
Girish Bidkar Sep 13, 2026 5:19 PM హైదరాబాద్General
సీతాఫల్‌మండిలో CMRF చెక్కుల పంపిణీ - Udayam
సీతాఫలమండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్‌తో కలిసి కార్పొరేటర్ డాక్టర్ హేమా సామల CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 42 మంది లబ్ధిదారులకు సుమారు రూ.18 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...