Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీసీఎల్‌ఏ జాయింట్ సెక్రటరీతో ఎమ్మెల్యే ఏలూరి భేటీ

Follow Udayam on Google
C.JHAN Sep 01, 2026 9:25 PM బాపట్లGeneral
సీసీఎల్‌ఏ జాయింట్ సెక్రటరీతో ఎమ్మెల్యే ఏలూరి భేటీ - Udayam
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మంగళవారం సీసీఎల్‌ఏ జాయింట్ సెక్రటరీ చేతన్‌ను కలసి భూ పరిపాలన అంశాలపై చర్చించారు. నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూసమస్యలు, అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు

Comments

G
Loading comments...