వార్తలకు తిరిగి వెళ్లండి

సీఆర్టీ 21 రోజుల ఓరియంటేషన్ ట్రైనింగ్‌లో నిజామాబాద్ జిల్లా వాసి బట్టు కళ్యాణి ప్రతిభ కనబరిచారు. ఆగస్టు 25న జరిగిన ముగింపు కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
అంతకుముందు తెలంగాణ సంస్కృతి ప్రదర్శనలో బోనాలు, బతుకమ్మ, సమ్మక్క–సారలమ్మ, రాణి రుద్రమదేవి, బంజారా నృత్యాలను ప్రదర్శించి 16 రాష్ట్రాల ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకున్నారు. సీసీఆర్టీ అధికారులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Loading comments...

